india cricket team will travel to Australia for a two-month long tour, Cricket Australia released the tour schedule on Sunday. In a blockbuster tour, scheduled to begin from November 21 this year, both sides will compete in three T20Is, four Tests and three ODIs.
#viratkohli
#indiavsAustralia2018
#T20I
#rohithsharma
#umeshyadav
#kuldeepyadav
#teamindia
నవంబర్ చివరి వారంలో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, నాలుగు టెస్టు మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఆసీస్ పర్యటనను టీమిండియా మూడు టీ20ల సిరిస్‌తో ప్రారంభనుంది.
తొలి టీ20 నవంబర్ 21న ప్రారంభం కానుంది. అనంతరం డిసెంబర్ 6 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్, జనవరి 3 నుంచి మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియాకు ఆస్ట్రేలియా పర్యటన మరో అతిపెద్ద విదేశీ పర్యటన కానుంది.